RTT I am referred to as RTT
నా పేరు రవి ప్రభు. మాది విశాఖపట్నం. నేను ఇప్పటికే 186 దేశాలు తిరిగి వచ్చాను. ఇంకా 9 దేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
నా ప్రపంచ పర్యటన అనుభవాలు, అనుభూతులు మీ అందరితో పంచుకోవాలి అన్న నా ఈ చిరు ప్రయత్నం...
Started this new Telugu channel as the most traveled Telugu guy. I completed 186 countries of the 195 countries with only 9 remaining to complete the entire world. Please check my travel stories from around the world.